కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో లియో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ లియో డే సందర్భంగా లియో సభ్యులు తదనంతరం అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చి వారి పేర్లను నమోదు చేసుకుని గన్నేరువరం స్కూల్ వద్ద అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్ అధ్యక్షులు బూర శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సునీల్ లియో అధ్యక్షుడు గంట గౌతమ్ డా, బాలరాజు రాపోలు అనిల్ దేశరాజు అనిల్ దేశరాజు శివసాయి మంగరపు రాజు సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment