వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,030, విజయవాడలో రూ.38,800, విశాఖపట్నంలో రూ.39,270, ప్రొద్దుటూరులో రూ.38,800, చెన్నైలో రూ.38,080గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,200, విజయవాడలో రూ.35,900, విశాఖపట్నంలో రూ.36,120, ప్రొద్దుటూరులో రూ.35,970, చెన్నైలో రూ.36,270గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,500, విజయవాడలో రూ.46,600, విశాఖపట్నంలో రూ.45,500, ప్రొద్దుటూరులో రూ.45,500, చెన్నైలో రూ.47,700 వద్ద ముగిసింది.
హైదరాబాదులో బంగారం, వెండి ధరలు
byThe Tedan
-
0
Post a Comment