నిషేదిత ఘాట్కా వ్యాపారులకు కారంపూడి పోలీస్ హెచ్చెరికలు : ఎస్సై రవికృష్ణ

గుంటూరు జిల్లా కారంపూడి మండల వ్యాపారస్తులకు పోలిస్ శాఖ హెచ్చరిక.. నిషేధిత. పాన్పరాక్. గుట్కా కైనీ లాంటి ప్రాణాంతక పొగాకు ఉత్పత్తి లను ప్రభుతం నిచేధించిన వాటిని అక్రమంగా వ్యాపారులు చేస్తూ ఉండటమే కాకుండా ఆముకునే పర్మిషన్ పోలీస్ శాఖ వారు రాజకీయా నాయకులు తమకి పర్మిషన్ ఇచ్చారని ప్రచారం చేస్తూ మరి చెప్పుకుంటున్న వారికి కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ తీవ్ర హెచ్చిరికలు జారీ చేశారు నిషేధిత ఉత్పత్తులు అమ్మడమే కాకుండా ప్రభుత్వ అధికారులపేర్లు నాయకుల పేర్లు చెప్పడం లాంటివి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు ఎంతటి వారైనా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు అంతేకాకుండా మండల పరిధిలో ఎక్కడైనా ఎటువంటి నిషేధిత పొగాకు ఉత్పత్తుల లాంటివి ఉంటే తమకి వెంటనే తెలియజేసి మండల ప్రజల యూవత భవిష్యత్ కాపాడాలని అంతేకాకుండా చెడు అలవాట్లకు యూవత బానిసలు కాకుండా ప్రజాలందరు సహకరించాలని కారంపూడి మండల ప్రజలకి ఆయన విజ్ఞప్తి చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post