ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌, 10 వేలకు పైగా ఉద్యోగాలు



  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టే.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో..కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 



  •  మొత్తం పోస్టుల సంఖ్య: 10,447

           పోస్టుల వివరాలు: 

  •  ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌): 5096
  •  ఆఫీసర్‌ స్కేల్‌–1: 4119
  •  ఆఫీసర్‌ స్కేల్‌–2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 25
  •  ఆఫీసర్‌ స్కేల్‌–2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 43
  •  ఆఫీసర్‌ స్కేల్‌–2(ట్రెజరీ మేనేజర్‌): 10
  •  ఆఫీసర్‌ స్కేల్‌–2(లా): 27
  •  ఆఫీసర్‌ స్కేల్‌–2(సీఏ): 32
  •  ఆఫీసర్‌ స్కేల్‌–2(ఐటీ): 59
  •  ఆఫీసర్‌ స్కేల్‌–2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 905
  • ఆఫీసర్‌ స్కేల్‌–3: 151


  •  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత,ఎంబీఏ,సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి. 


  •  ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామ్‌), సూచించిన పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 


  •  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  •  ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.06.2021
  •  ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021


  •  ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఆగస్టు 2021
  •  ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష తేది: సెప్టెంబర్‌/అక్టోబర్‌ 2021
  •  వెబ్‌సైట్‌: https://www.ibps.in



0/Post a Comment/Comments

Previous Post Next Post