రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీజేపీ నాయకుల అరెస్టు !

 


ఇల్లంతకుంట మండలం లో 30 పడకల ఆసుపత్రి హామీ ఇచ్చిన కేటీర్ హామీని 34 మాసాలు గడుస్తున్నా మొద్దు నిద్ర వ్యవస్థ లో ఉన్నా KTR   దుబ్బుల పూజారులచే ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో బెంద్రం తిరుపతిరెడ్డి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో కేటీర్ చిత్రపటనికి కల్లు, సారా, oc క్వటర్,బెల్లంబువ్వ, అప్పాలు, కోడి తో   మేలుకొలుపు కార్యక్రమం  చేస్తే  KTR  మేలుకొని హామీ నీ నెరవేర్చలని అడుగుతారా అని అగ్రహించి నిన్న ఒక  క్రిమినల్ కేసు చేపించి, మళ్ళీ ఈ రోజు కూడా మరొక కేసు పెట్టిఇంచావు ఇప్పటికి  30 పడకల ఆసుపత్రి కోసం ప్రజందోళ్లన కార్యక్రమలు చేస్తే 4 కేసులు  పెట్టించవు గా  చిన్న దొర  ఈ అక్రమ కేసుల శ్రద్ధ ఎదో  ఆసుపత్రి హామీ మీద పెట్టు దొర  ఇలాగే  కేసులు పెట్టి ప్రజాక్షేత్రంలో నిన్ను అబద్దాలు మంత్రి గా ముద్ర వేసుకోకు కేటీర్ దొర. 30పడకల ఆసుపత్రి  హామీ నిలబెట్టుకొనీ  మంజూరు చేస్తేమేమే నీకు స్వాగతం పలుకుతాం సార్ ఇంకా మరో మాసం సమయం ఇస్తున్నామన్నారు మండల బీజేపీ ఉపాధ్యక్షులు పున్ని సంపత్, గుంటి మహేష్, ప్రధానకార్యదర్శి నాగసముద్రాల సంతోష్, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజ్, మండలం ఓబీసీ అధ్యక్షులు అనగోని అవినాష్, ప్రచార కార్యదర్శి ఒగ్గర ముత్యం, చల్లూరి భాను లపై నీవు చేయించిన తెరాస కు  అక్రమ కేసులు గురించి ప్రజలే బుద్ది చెప్తారన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post