డీఆర్‌డీఓ-జీటీఆర్‌ఈ, బెంగళూరులో 150 అప్రెంటిస్ ఖాళీలు



 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని డిఫెన్స్‌ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ)- గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (జీటీఆర్‌ఈ) విభాగం 2021-2022 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 150

పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు-80, డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీలు-30, ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు-40.


గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు:

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ తత్సమాన విద్య ఉత్తీర్ణులవ్వాలి.


డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీలు:

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.


ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు:

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.


వయసు: కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు(యూఆర్ కేటగిరి) 27 ఏళ్లు, ఓబీసీ 30 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ 32 ఏళ్లు, పీడబ్ల్యూడీ 37 ఏళ్లు మించకూడదు.



దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.01.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.drdo.gov.in

0/Post a Comment/Comments

Previous Post Next Post