కరీంనగర్ జిల్లా గన్నేరువరం టిఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా జంగాపల్లి కి చెందిన అనుమాండ్ల మల్లేశం నియామకం అయ్యారు ఈ మేరకు మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ చేతుల మీదుగా మల్లేశం కు నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, సర్పంచ్ అటికం శారద శ్రీనివాస్,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు ,గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట రమణ రెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్ అటికం రవి, సీనియర్ నాయకులు గంప వెంకన్న, పెద్ది భాస్కర్, అనుమాండ్ల రాజేశం, సుద్దాల రామ్మోహన్, అనుమాండ్ల శ్రీనివాస్, రేవోజు లక్ష్మీ నారాయణ, గుంటుక లింగయ్య తదితరులు పాల్గొన్నారు
Post a Comment