కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో అనవెని సాయిలు గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబానికి జంగపల్లి గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం 3000 రూపాయల నగదు రూపంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జంగపల్లి గల్ఫ్ సేవా సమితి సభ్యులు తాడురి వంశీకృష్ణ రెడ్డి, రపొలు చెంద్రయ్యా, కాల్వ ఆంజనేయులు,చింతల శ్రీనివాస్, రేవొజు నారసింహ చారి, పెరిజి శ్యామ్ పాల్గొనడం జరిగింది.
Post a Comment