వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపల్లి,మాదాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్  బుధవారం ఆకస్మికంగా  సందర్శించడం జరిగింది రైతుల తో కొనుగోలు విధానం  అడిగి తెలుసుకున్నారు పడ్డి క్లీన్ర్స్ కేంద్రాలలో ఉన్నాయా లేదా అని చూశారు, రైతులు వరిని  వాటితో శుభ్రం చేసుకోవాలి అని సూచించారు.  రైతు ధాన్యం అమ్మిన వెంటనే  రశీదు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు లింగంపల్లి జ్యోతి బాలరాజు,అట్టికం శారద శ్రీనివాస్, కుమ్మరి సంపత్, ఎమ్మార్వో బండి రాజేశ్వరి,ఏవో కిరణ్మయి, డిప్యూటీ తాసిల్దార్, ఏపిఎం లావణ్య,సీసీ కమిటీ సభ్యులు,  రైతులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post