కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బుధవారం మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పర్యటించారు మండలంలోని గునుకుల కొండాపూర్, జంగపల్లి, మాదాపూర్ గ్రామాలలో బతుకమ్మ విగ్రహ ఆవిష్కరణ చేశారు అనంతరం మాదాపూర్ గ్రామంలోని ధూమ్ ధాం కార్యక్రమం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజలు పాల్గొన్నారు
Post a Comment