కరీంనగర్ జిల్లా బీజేపీ మండలశాఖ ఆధ్వర్యంలో ధర్నా

 


కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మనడల్ నిన్న బండి సంజయ్ పైన జరిగిన దాడి హేయమైన చర్య ఎంపీ అని చూడకుండా ఒక రాష్ట్ర అధ్యక్షుడు అని చూడకుండా దాడిని ఖండిస్తూ చింతకుంట రహదారి లో  ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం రాస్తారోకో చేయడం జరిగింది. కేసీఆర్ పతనం ప్రారంభం అయ్యింది రాఘన్న గెలుపు ఖాయమని తెలిసి ఖాకీలను అడ్డుపెట్టుకుని నిరంతృత్వా పాలన చేస్తున్న దొర గడిలను బండి సంజయ్ అన్నా  బద్దలు కొట్టడం ఖాయం ఇకనైనా ప్రజాస్వామ్యం బద్దంగా పాలన చేయాలని  ధర్నాతో పాటు దిష్టిబొమ్మ దహనంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కడార్ల రతన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవాజి రమేష్, యువమోర్చా అధ్యక్షుడు యువ ప్రశాంత్, మారం అనిల్, జిట్టవేని రేణు, కుంభం మధు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది...

Post a Comment

Previous Post Next Post