కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కరోన నియంత్రణ చర్యలో బాగంగా మాదాపూర్ గ్రామంలో కొమ్మేర రవిందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సానిటీజషన్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంనికి గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి ముఖ్య అతిధిగా వచ్చి సానిటీజసెషన్ కార్యక్రమం ప్రారంభించారు, ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు కొమ్మేర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ కార్యకర్తల ని అభినందించారు. రాబోవు రోజుల్లో ఫౌండేషన్ నుంచి మరిన్ని కార్యక్రమంలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదాపూర్ సర్పంచ్ కుమ్మరి సంపత్ మదరి శ్రీనివాస్,గంగాధర తిరుపతి, సంపతి రాములు, శ్రీను,రఘు,వంశీ,అంజి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment