ఆరో విడత హరితహారం పై మంత్రి ఎర్రవెల్లి దయాకర్ తో వీడియో కాన్ఫెరెన్స్ పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అధికారులు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో తహసీల్దారు కార్యాలయంలో 6వ విడత హరితహారంపై పంచాయతీ రాజ్ శాఖ  మంత్రి ఎర్రవెల్లి దయాకర్ తో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ లింగాల మల్లారెడ్డి జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీడీవో,ఎంపిఓ,  పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు
Previous Post Next Post