రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగ - నూతన ఎమ్మార్వో ను కలిసిన కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈసందర్భంగా నాయకులు పండ్ల పంపిణీ చేశారు, అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతన ఎమ్మార్వో రాజేశ్వరి  కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు చిట్కారి అనంతరెడ్డి,జాగిరి శ్రీనివాస్ గౌడ్, కొమ్మేర రవీందర్ రెడ్డి,దేశరాజు అనిల్ ,రాపోలు అనిల్,మాతంగి అనిల్,రమేష్, సంజీవరెడ్డి మల్లేశం తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post