కరోనా- ఆకలి కేకలు కథనంపై స్పందించి విరాళం అందజేసిన కరీంనగర్ ఏసీపీ చంద్రయ్య


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ సమీపంలో ఒక నిరుపేద కుటుంబ కథనం పై  ది రిపోర్టర్ టీవీ ఈనెల 7వ తేదీన వెలుగులోకి తెచ్హిన  కరోనా ఆకలి కేకలు పై శుక్రవారం గన్నేరువరం గ్రామానికి చెందిన కరీంనగర్ ఏసిపి దురుముట్ల చంద్రయ్య స్పందించి 5011 రూపాయాలు పంపి బాధిత కనుకవ్వ కు గన్నేరువరం ఎస్ఐ ఆవుల తిరుపతి చేతుల మీదుగా అందజేశారు ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ  నిరుపేద కుటుంబం వెలుగులోకి తీసిన ది రిపోర్టర్ టీవీ లాగా మిగతా మీడియా కూడా ఇలాంటి కథనాలు వెలుగులోకి తేవాలని    ఎస్ఐ ఆవుల తిరుపతి అన్నారు ఏసీపీ చంద్రయ్య కు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ది రిపోర్టర్ టీవీ యాజమాన్యాన్ని   ది రిపోర్టర్ టీవీ ప్రతినిధి రాజ్ కోటి ని అభినందించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు న్యాత సుధాకర్, బొడ్డు సునీల్, ముడికే బాలరాజు,తెల్ల భాస్కర్ తదితరులు పల్గొన్నారు


0/Post a Comment/Comments

Previous Post Next Post