నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణి చేసిన చర్ల 10 వ తరగతి పూర్వ విద్యార్థులు



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం: కరోనా-2019 కారణంగా వచ్చిన లాకౌట్ వల్ల   ఆదాయం లేక సరైన ఆర్థిక సహాయం అందక  అవస్థ పడుతున్న   మారుమూల గ్రామాల్లో ఉండే రోజువారీ కూలీలకు  సహాయం చేసే ఆలోచనకు శ్రీకారం చుట్టిన చర్ల 2001 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులు. ఈ కార్యక్రమంలో భాగంగా చర్ల మండలంలోని   సరైన రహదారులు కూడా లేని బక్కచింతలపాడు మరియు కొండివాయి గ్రామాల్లోని  110 కుటుంబాలకు  సుమారు నలబై వేల రూపాయల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post