కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ వంతెనపై నుండి వాగులో కారు పడి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి కి తీవ్ర గాయాలు అయ్యాయి , కింద పడ్డ కారును బ్రిడ్జి మీద నుంచి పరిశీలిస్తూ కానిస్టేబుల్ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు . పొలిసు వారు సహాయక చెర్యలు చేపట్టారు . ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
https://www.youtube.com/watch?v=KtSuYiFwIs0
Post a Comment