కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గా బోయిని మల్లయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గురువారం కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి 25 మంది సభ్యులతో కలిసి ఎన్నుకున్నారు చైర్మన్ గా బోయిని మల్లయ్య వైస్ చైర్మన్ గా బోయిని పోశెట్టి ప్రధాన కార్యదర్శి బుర్ర అంజయ్య గౌడ్ సహాయ కార్యదర్శిగా గూడూరి రాజయ్య కోశాధికారిగా బొడ్డు భూపతి, కార్యవర్గ సభ్యులు బుర్ర మల్లయ్య , కూన మల్లయ్య, బోయిని మల్లయ్య,న్యాత సుధాకర్, పురుషోత్తం కిషన్, మీసాల ప్రభాకర్, దేశ రాజు కనకయ్య, నల్లగొని శ్రీనివాస్, సిద్ధం శెట్టి శ్రీనివాస్, కొండ శ్రీనివాస్, కొండ సత్యనారాయణ, బుర్ర తిరుపతి, బుర్ర అనిల్, కూన ఎల్లయ్య, కొలుపుల రవీందర్, బోయిని అంజయ్య, తేల్ల బక్కయ్య, న్యాత అంజయ్య, గర్శకుర్తి లక్ష్మీనారాయణ,సైడ్ల మాధవి ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ బోయిని మల్లయ్య మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగ నిరవేరుస్తానని పేర్కొన్నారు సమష్టిగా పనిచేసి జాతరను కనీవిని ఎరగని రీతిలో అంగరంగ వైభవంంగా నిర్వహిస్తానని పిలుపునిచ్చారు.
Post a Comment