భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం గోదావరి నది పై నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి తెప్పోత్సవ కార్యక్రమానికి హాజరై సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారితో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ ITDA PO గౌతమ్ IAS తదితరులు పాల్గొన్నారు.
Post a Comment