పవన్ కల్యాన్ రీ ఎంట్రీ . చాలా రోజులుగా పింక్ రీమేక్ లో పవన్ అంటూ వార్తలు వచ్చాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సందర్బం రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ నేడు కెమెరా ముందుకు రావడంతో అతని ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొదటి రోజు షూటింగ్ లో పాల్గొన్నాడు. పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం చాలా ఎమోషనల్ గా ఈ ఫొటోను ట్వీట్స్ చేస్తున్నారు. చాలా మంది అభిమానులకు పవన్ రాజకీయాల్లో ఉండటం కంటే సినిమాల్లో ఉండటం ఇష్టం అంటున్నారు. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కెమెరా ముందుకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

Post a Comment