బియ్యం - వేయి రూపాయల నగదు అందజేసిన గడ్డం నాగరాజు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామానికి చెందిన బద్దం రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం వెయ్యి రూపాయలు నగదు అందజేసిన మానకొండూరు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ గడ్డం నాగరాజు, ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, గడ్డం సుమిత్ రెడ్డి, బద్దం రామ్ రెడ్డి, ఏలేటి సంపత్ రెడ్డి, ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post