జగన్ గారు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్థిల్లండి : వి.సుధాకర్ - జాతీయ అధ్యక్షులు - ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ - ఇండియా

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన పుట్టిన రోజు వేడుకలను సీఎం జరుపుకుంటున్న సందర్భంగా సుధాకర్ ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని పంపారు. ‘మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి’ అంటూ సుధాకర్ తన అభినందనలు తెలియజేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post